అశ్విని నక్షత్రము గుణగణాలు
అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.
నవాంశ ఆధారిత గుణాలు
అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు.అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు
ఈ నక్షత్రం వారి గుణ గణాలు
అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.
అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు
తార నామం. తారలు. ఫలం జన్మ తార
అశ్విని, మఖ, మూల.
శరీరశ్రమ
సంపత్తార
భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢధనలాభం
విపత్తార
కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని
క్షేమత్తార
రోహిణి, హస్త, శ్రవణం
క్షేమం
ప్రత్యక్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
ప్రయత్న భంగం
సాధనతార
ఆరుద్ర, స్వాతి, శతభిష
కార్య సిద్ధి, శుభం
నైత్యతార
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రబంధనం
మిత్రతార
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్రసుఖం
అతిమిత్రతార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం, లాభం
అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు
నక్షత్రం - అశ్వని
అధిపతి- కేతువు
గణము - దేవ
జాతివృక్షం- పురుష అడ్డరస
జంతువు- గుర్రం
నాడి -ఆది
పక్షి -గరుడ
అధిదేవత- అశ్వని దేవతలు
రాశి -మేషం
అశ్విని కేతువు దేవ పురుషఅడ్డరస గుర్రం ఆది గరుడ అశ్వినీదేవతలు మేషం
అశ్విని నక్షత్రము నవాంశ
1 వ పాదము - మేషరాశి.2 వ పాదము - వృషభరాశి.3 వ పాదము - మిధునరాశి.4 వ పాదము - కర్కాటకరాశి.నక్షత్రానికి ఉన్న గుణలు కలిగిఉన్నా నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి.అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. వీరు వీరవైద్యల అమ్దు ఆసక్తి కలిగి ఉంటారు.అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు.అశ్వినీ నక్షత్రము మూడవపాదములో పుట్టిన వారు విద్యలయందు అసక్తి కలిగి ఉంటారు.అశ్విణీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.
అశ్విని నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు
సంఖ్యలు
1, 4, 5, 9
మణి
వైఢూర్యం/రత్నం
వారములు
ఆదివారము, బుధవారము, శుక్రవారము
ఫలములు
ఏకాగ్రత
అశ్వని నక్షత్ర విశేషాలు :
ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు.
ఈ నక్షత్రంలో జన్మించినవారు పరమేశ్వరార్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది. అశ్వని 4పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.
అశ్వని మొదటి పాదం
సామాన్య స్థితితో ఆరాటం ఎక్కువగా ప్రదర్శిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడంవల్ల రకరకాల ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సామాజికంగా గౌరవం పొందాలన్న తపన కనబరుస్తారు.
గ్రహ దశలు
పుట్టిననాటినుంచి కేతు మహర్దశ 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు, రవి మహర్దశ 6 సం.లు, చంద్ర మహర్దశ 10 సం.లు, కుజ మహర్దశ 7 సం.లు అనుభవిస్తారు.
దర్శనీయ క్షేత్రం
తూర్పు గోదావరి జిల్లాలోని బ్రహ్మపురిలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారిని సందర్శించుకుంటే అస్థిరత ఉపశమించగలదు.
అశ్వని రెండో పాదం
అశ్వని రెండో పాదంలో జన్మించినవారు పట్టుదలను అధికంగా ప్రదర్శిస్తారు. ఇతరుల భావాన్ని త్వరగా గ్రహించడం వీరు చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. సొంత బలం, సొంత ఆలోచనలపై నమ్మకం కలిగిఉంటారు.
గ్రహ దశలు
వీరు పుట్టినప్పటినుంచి కేతు దశ (సుమారుగా) 5సం. 3 నెలలు, శుక్ర మహర్దశ 20 సం, రవి మహర్దశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ మహర్దశ 7 సం.లు అనుభవిస్తారు.
దర్శనీయ క్షేత్రం
తూ.గో.జిల్లాలోని ఉప్పుమిల్లిలో కొలువైన శ్రీబాలా త్రిపురసుందరి సమేత భవానీ శంకర స్వామిని దర్శించుకోవాలి.
అశ్వని మూడో పాదం
వీరికి ప్రాచీన శాస్త్రాలపై ముఖ్యంగా జ్యోతిష, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో పేరుగాంచుతారు. అయితే ఆయా సలహాలవల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. స్వధర్మ నిరతులై ఉంటారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు.
గ్రహ దశలు
పుట్టినప్పటినుంచి కేతు మహర్దశ (సుమారుగా) మూడున్నర సం.లు, శుక్ర 20 సం, రవి 6 సం, చంద్ర 10 సం, కుజ దశ 7 సం., రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
కుయ్యేరులోని శ్రీబాలా త్రిపురసుందరి సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే శుభం కలుగుతుంది
అశ్వని నాలుగో పాదం
అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. చక్కటి ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. విభిన్నమైన విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకంజ వేయరు. వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.
గ్రహ దశలు
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ (సుమారుగా) 7 సం. 9 నెలలు, శుక్ర 20 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
ఈ పాద జాతకులు దుగ్గుదుర్రులోని శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారిని అర్చించుకోవాలి.
నక్షత్ర మండలం
జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం మండలాన్ని 12 రాశులుగా విభజించారు. వీటికి 27 నక్షత్రాలను పాదాలవారీగా వర్గీకరించారు. ఆ ప్రకారం ప్రతి నక్షత్రంలోనూ నాలుగు పాదాల్ని గుణించడంద్వారా 27x4=108 పాదాలు అవుతాయి. వీటిని తొమ్మిది చొప్పున సమంగా సర్దినట్టయితే ప్రతి రాశిలోనూ 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. దీని ఆధారంగా పుట్టిన సమయంలో నక్షత్ర సమ యాన్ని 4 భాగాలుగా విభజిస్తారు
జాతక చక్రంలో నక్షత్ర ప్రాధాన్యం
మానవ జీవితం భూమండలంపై ఉండే వివిధ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి. ఆయా గ్రహాల, నక్షత్రాల ప్రీత్యర్థం ఏం చేయాలనే అంశాన్ని కూడా మన పూర్వీకులు జ్యోతిష, ప్రాచీన గ్రంథాలలో సవివరంగా తెలియజేశారు.
రాశి, నక్షత్రం, నక్షత్ర పాదం తెలుసుకొన్నట్లయితే జాతకుడి స్థితిగతులు గ్రహించవచ్చు. అలాగే జాతకుడు తన నక్షత్రాన్ని బట్టి ఆయా నక్షత్ర క్షేత్రాలను దర్శించుకొన వీలుంది. ఈ క్షేత్రాల వివరాలను ప్రాచీన శైవాగమ గ్రంథాలలో పొందుపరిచారు. ఆయా క్షేత్రాలలోని పరమేశ్వరుడిని భక్తితో అర్చిస్తే సంబంధిత నక్షత్రం ఆశీసులు పొందవచ్చును.
క్షేత్ర ప్రదేశాలు
నక్షత్ర క్షేత్రాలన్నీ పావన గోదావరి తీరంలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం, కోటిపల్లి, రాయవరం మండలాల్లో ఉన్నాయి. వీటిని తమ తమ నక్షత్రానుసారంగా సందర్శించాలి.
శుభకర తిథి వారాలు
రోజులలో సోమవారం, తిథులలో ఏకాదశి, నక్షత్రాలలో ఆర్ద్ర మంచివి. ఆయా రోజులలో, తిథులలో పరమేశ్వరుడిని అర్చించడంవల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.
అశ్వని]CAT’S EYE [వైడూర్యము. నామ అక్షరము (చూ.)
2 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము ( చే)
3 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (చో)
4 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (లా)
అను అక్షరములు గల పేర్లు పెట్టవలెను.

No comments:
Post a Comment